HomeTelugu Trending'నేను స్టూడెంట్ సర్' మూవీ టీజర్‌

‘నేను స్టూడెంట్ సర్’ మూవీ టీజర్‌

Nenu Student Sir Teaser
బెల్లంకొండ గణేశ్ నటించిన తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాకి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం టీజర్ విడుదలైంది.

హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంటును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ చేస్తున్న వినాయక్, ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు. ఈ టీజర్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ కూతురు ‘అవంతిక’ పరిచయమవుతోంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu