HomeTelugu Trendingముసలి దానిలా కనిపిస్తున్నావ్.. అనసూయ పై కామెంట్లు

ముసలి దానిలా కనిపిస్తున్నావ్.. అనసూయ పై కామెంట్లు

Netizens trolling on latest
హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్​ .. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఫొటోలు, వీడియోలు పెడుతూ అభిమానులకు టచ్‌ లో ఉంటుంది అనసూయ. అయితే అప్పుడుప్పుడు వాటితో పలు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ఆ విమర్శలకు తిరిగి దిమ్మతిరిగే కౌంటర్లు కూడా ఇస్తుంటుంది ఈ బ్యూటిఫుల్‌ యాంకర్.

తాజాగా మరోసారి తను పెట్టిన ఫొటోలపై విమర్శలు గుప్పించారు నెటిజన్స్‌. ‘ముసలి దానిలా కనిపిస్తున్నావ్‌’, ‘ముఖంలో గ్లో తగ్గింది’, ‘మేకప్‌ సరిగ్గా వేసుకోలేదా ?’, ‘అసలైన వయసు బయటపడింది’, ‘మేకప్‌, డ్రెస్సింగ్‌ బాలేదు’, ‘ముడతలు కనిపిస్తున్నాయ్‌’, ‘కొంచెం ఏజ్‌డ్‌గా ఉన్నారు’ అంటూ నెగెటివ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. వీటితోపాటు పలువురు అభిమానులు ‘చాలా అందంగా ఉన్నారు’, ‘లుకింగ్‌ నైస్‌’, ‘వావ్‌’, ‘బ్యూటిఫుల్‌’ అంటూ పొగుడుతున్నారు. మరీ ఈ కామెంట్స్‌పై అనసూయ ఏమైనా స్పందిస్తుందో చూడాలి.

https://www.instagram.com/p/Ceu3dzULNsS/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu