HomeTelugu Trendingమెగా డాటర్‌ ఎంగేజ్‌మెంట్ డేట్‌ ఫిక్స్‌

మెగా డాటర్‌ ఎంగేజ్‌మెంట్ డేట్‌ ఫిక్స్‌

Niharika konidela engagemenమెగా డాటర్ నిహారిక కొణిదల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. వీరి వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని నాగబాబు సైతం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్‌ను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చైతన్య, నిహారిక ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu