HomeTelugu Trendingనాని సినిమాలో నిత్యామీనన్‌

నాని సినిమాలో నిత్యామీనన్‌

Nithya Menon In Nani movie

నిత్యామీనన్ తన దైన స్టైల్‌లో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆమెకి ఇటీవల కాలంలో అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఆమె టాలీవుడ్‌లో మరో సినిమాను అంగీకరించినట్టు తెలుస్తోంది.

నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’. ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘నేను లోకల్’ విజయాన్ని సాధించింది. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమాలో ముఖ్యమైన గెస్టు రోల్ కోసం నటి నిత్యామీనన్ ను తీసుకున్నారు. ఆమె కెరియర్ నాని సినిమా ‘అలా మొదలైంది’తో మొదలైందనే సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu