HomeTelugu Trendingహ్యాపీ బర్త్ డే కల్యాణ్ అన్నా: ఎన్టీఆర్‌

హ్యాపీ బర్త్ డే కల్యాణ్ అన్నా: ఎన్టీఆర్‌

2 4హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కేవలం బ్రదర్ గానే కాకుండా గత కొన్నేళ్లుగా నాకు స్నేహితుడిగా దిశానిర్దేశకుడిగా సలహాలు సూచనలిచ్చే గైడ్ గా ఉన్నావు. హ్యాపీ బర్త్ డే కల్యాణ్ అన్నా. నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి” అని పేర్కొన్నాడు.

మరోవైపు సినీ పరిశ్రమకు చెందిన పలువు ప్రముఖులు సైతం కల్యాణ్‌రామ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, బాబీ, గోపీ మోహన్‌, వెన్నెల కిషోర్‌, కోన వెంకట్ తదితరులు కల్యాణ్‌రామ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu