HomeTelugu Trendingట్రెండింగ్‌: ఎన్టీఆర్‌ తో ప్రశాంత్ నీల్ మూవీ

ట్రెండింగ్‌: ఎన్టీఆర్‌ తో ప్రశాంత్ నీల్ మూవీ

NTR movie with Prashanth ne

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘RRR’ సినిమాతో బీజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించనున్నాడు. ఈ సినిమాల తరువాత మరో క్రేజీ డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించనున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ధృవీకరించారు. ఉప్పెన ప్రమోషన్‌లో భాగంగా వారు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ విత్ ప్రశాంత్ నీల్ అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఈ సినిమా త్రివిక్రమ్ సినిమా తర్వాత ఉండనుంది. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu