HomeTelugu Trendingతరుణ్‌ భాస్కర్‌తో ఎన్టీఆర్‌!

తరుణ్‌ భాస్కర్‌తో ఎన్టీఆర్‌!

9 28
టాలీవుడ్‌లో పెళ్లిచూపులు సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభిచాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా హిట్ కావడంతో ఇండస్ట్రీలో క్రేజ్ ను సందించుకున్నాడు ఈ యువ దర్శకుడు. అంతే కాకుండా మొదటి సినిమాతోనే విజయ్ దేవరకొండకు మంచి హిట్ ఇచ్చాడు. విశ్వేక్ సేన్ తో “ఈనరానికి ఏమైంది” తెరకెక్కించాడు. అతనికి కూడా మంచి ఫ్లాట్ ఫామ్ అందించాడు. ఇప్పటివరకు తరుణ్ తీసిన సినిమాలన్నీ యూత్ కు తెగ ఆకట్టుకున్నాయి.

కాగా తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వూ లో ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పానని ఎన్టీఆర్ సమాధానం కోసం ఎదురు చేస్తున్నానని అన్నాడు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో బిజీగా ఉన్న యంగ్‌ టైగర్‌ ఆ తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు ఆ సినిమా స్క్రిప్ట్ లో బీజీగా ఉన్నాడు. కాగా ఆ సినిమా అనంతరం తరుణ్ సినిమాలో నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu