HomeTelugu Trending'ఓజీ' మూవీ అప్డేట్‌

‘ఓజీ’ మూవీ అప్డేట్‌

Sujeeth wraps up 50 of OG shocks one and all

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా దర్శకుడు సుజిత్‌ ఈ OG మూవీని మొదలుపెట్టి ఎంతో కాలం కాలేదు. నిన్న మొన్న అఫీషియల్ గా ప్రకటించాడు. ఇలా చూస్తుండగానే రెండు మూడు నెలల్లోనే షూటింగ్ 50% పూర్తయిపోయింది. తాజా గా ఈ విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ కూడా ఇచ్చేసింది.

దర్శకుడు సుజిత్‌కు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడమే లేటు అతను ఎప్పుడు వస్తే అప్పుడు చక చక కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసి వదిలేశాడు. సుజిత్ స్పీడ్ చూసి పవన్ కూడా ఆలస్యం చేయడం లేదు. పవన్ లేని టైక్ లో సుజిత్ మిగతా నటీనటులతో తనకు కావాల్సిన కంటెంట్ రాబట్టుకున్నాడు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ని పెద్దగా డిస్టర్బ్ చేయకుండా అలాగే మిగతా ఆర్టిస్టుల డేట్స్ క్లాష్ కాకుండా సుజిత్ జాగ్రత్త పడిన విధానం ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ మరో రెండు నెలల్లో ఫినిష్ అయితే డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేయనున్నారు. లేకుంటే సంక్రాంతికి రావచ్చు. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu