HomeTelugu Trendingనాగర్జున విడుదల చేసిన 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ట్రైలర్‌

నాగర్జున విడుదల చేసిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ట్రైలర్‌

Oka Chinna Family Story Tra
నిహారిక కొణిదెల నిర్మాతగా రూపుదిద్దుకున్న వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (ఓసీఎఫ్ఎస్). ఈ వెబ్ సిరీస్ అఫిషియల్ ట్రైలర్ ను కింగ్ నాగార్జున ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ద్వారా జీ5 ఎంటర్టయిన్ మెంట్ మనందరికీ ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ లాంటి వినోదాన్ని అందించబోతోందని నాగార్జున పేర్కొన్నారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. సంతోష్ శోభన్, సిమ్రన్ శర్మ, గీత్ సైనీ, సీనియర్ నటులు నరేశ్, తులసి నటించినచారు. మహేశ్ ఉప్పల డైరెక్షన్‌లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ యాప్ లో నవంబరు 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu