HomeTelugu Trending'ఒకే ఒక జీవితం' ట్రైలర్‌

‘ఒకే ఒక జీవితం’ ట్రైలర్‌

Oke oka jeevitham movie tra

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీకార్తిక్ డైరెక్షన్‌లో ఈ చిత్రం టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కింది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాట‌లు సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ చేశాయి. మేక‌ర్స్ తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ సినిమాలో శ‌ర్వానంద్ త‌ల్లిగా అక్కినేని అమ‌ల న‌టించింది. రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. డ్రీమ్ వారియ‌ర్స్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్ ప్ర‌కాష్ బాబు, ఎస్‌.ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. ట్రైల‌ర్‌తోనే మేక‌ర్స్ సినిమాపై విప‌రీత‌మైన ఆస‌క్తిని క్రియేట్ చేశారు. ద్వి భాషా చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 9న‌ తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఏక‌కాలంలో విడుద‌ల‌వుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu