HomeTelugu Big Storiesపుష్ప: ఊ అంటావా.. ఊఊ అంటావా.. వీడియో సాంగ్‌ వచ్చేసింది

పుష్ప: ఊ అంటావా.. ఊఊ అంటావా.. వీడియో సాంగ్‌ వచ్చేసింది

Oo Antava..Oo Oo Antava Ful
ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ సమంత మొదటిసారి ఐటెం సాంగ్ లో మెరిసింది. ఇటీవల కాలంలో కుర్రకారును ఊపేసిన ఊ అంటావా.. ఊఊ అంటావా. ఈ పాటలో సామంత తన అందచందాలు, హాట్ స్టెప్స్‌తో పెచ్చేక్కిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప .. భారీ కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని అందుకొంది. ఇక నేడు ఓటిటీలో కూడా స్ట్రీమింగ్ కానుండడంతో ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే దాక్కో దాక్కో మేక, సామి సామి వీడియో సాంగ్ రిలీజ్ కాగా తాజాగా అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సామ్ ఐటెం సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజైన దగ్గర నుంచి రికార్డులను కొల్లగొడుతూనే ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu