HomeTelugu Newsఅందుకే ఉల్లి రేటు పెంచారేమో: పవన్‌ కళ్యాణ్‌

అందుకే ఉల్లి రేటు పెంచారేమో: పవన్‌ కళ్యాణ్‌

1 8
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌.. నిత్యావసరాల ధరల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్టు చేశారు. రైతు బజార్ల వద్ద ఉల్లి కోసం ప్రజలు బారులు తీరిన ఫొటోను ట్వీట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి ఇదే తార్కాణం అని వ్యాఖ్యానించారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అనే సామెతను పవన్ ఇక్కడ ఉదాహరించారు. ‘సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదని కాబోలు దాని అవసరం లేదని రేట్లు పెంచారంటూ’ పవన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu