HomeTelugu Trendingఇంట్లోనే పనులు చేసుకుంటున్న పవన్‌ కల్యాణ్‌!

ఇంట్లోనే పనులు చేసుకుంటున్న పవన్‌ కల్యాణ్‌!

4 28

పవర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా షూటింగులు ఆగిపోయాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పూర్త‌యిన ఈ సినిమాలో డ‌బ్బింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను మే 15న విడుద‌ల చేస్తామని ఇప్పటికే ఆ సినిమా బృందం ప్రకటించింది. హిందీ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను టాలీవుడ్‌లో పవన్ పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu