ఒక్కటే పీస్‌.. హాట్‌ సెల్ఫీతో బీచ్‌లో పవన్‌ హీరోయిన్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తో ‘పంజా’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సారా అప్పుడు కాస్త మొహమాట పడినా.. తాజాగా మాత్రం సముద్రపు అలల సాక్షిగా అందాలను ఎరగా పరిచేసింది సారా. ఒంటిపై 36 ఏళ్లు వచ్చిపడినా.. లేలేత అందాలతో జిగేల్ మనిపిస్తుంది సారాహ్ జానే డైస్.

అసలే ఎండకాలం.. ఆపై సముద్రపు అలలు.. చల్లగాలికి ఒంటిపై బట్టలు ఉండనన్నయో ఏమో కాని ఏకంగా పేరుకు రెండు గుడ్డ పీలికలు వేసి చూస్కోండి.. సోకులు అంటూ హాట్ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో తోసేసింది. ఇంకేముందు సారా మరీ అంతలా ఏరికోరి అందాలను వడ్డిస్తే.. ఆమె ఫాలోవర్స్ ఊరకుంటారా? లైక్‌లు షేర్‌లతో హీటెక్కిస్తున్నారు. అయితే అమ్మడు గోవాలో సేదతీరడం ఇదేం కొత్త కాదు. ప్రస్తుతానికి ఇంకా సింగిల్‌గానే ఉండటంతో విహారయాత్రల్లో తేలిపోతూ సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఫొటోలను షేర్ చేయడం అలవాటుగా చేసుకుంది ఈ హాట్‌ బ్యూటీ.