HomeTelugu Trendingపవన్ వకీల్ సాబ్ ఫొటోలు వైరల్

పవన్ వకీల్ సాబ్ ఫొటోలు వైరల్

Vakeel Saab movie pics
పవన్‌ కల్యాణ్‌ తాజా సినిమా వకీల్‌ సాబ్‌ కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ పూర్తయినా లీకులు మాత్రం ఆగడం లేదు. సినిమాలోని ఓ ఫైట్‌కు సంబంధించిన ఫొటోలు నెటిజన్ల మధ్య చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో విలన్‌గా చేస్తున్న ప్రముఖ నటుడు దేవ్‌గిల్‌తో పవన్ ఫైట్ చేస్తున్నట్టుగా ఉంది. దాంతోపాటు అక్కడే పవన్‌తో దేవ్‌గిల్‌ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 2020 సంవత్సరం ట్విట్టర్‌లో ట్రెండ్ అయిన ట్యాగ్స్‌లలో వకీల్‌సాబ్ ఒకటిగా నిలిచింది. హిందీలో సూపర్ హిట్ అయిన పింక్‌ మూవీకి రీమేక్‌కు తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.

Vakeel Saab movie pics2

 

View this post on Instagram

 

A post shared by Dev Gill (@actordevgill)

 

View this post on Instagram

 

A post shared by Dev Gill (@actordevgill)

Recent Articles English

Gallery

Recent Articles Telugu