HomeTelugu Trendingజాతిరత్నాలు మేకింగ్‌ వీడియో

జాతిరత్నాలు మేకింగ్‌ వీడియో

Jathi ratnalu making videనవీన్ పోలిశెట్టి, రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. కొత్త దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం ద్వారా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారాడు. రాధన్ సంగీతం అందించారు. అలాగే రిలీజ్ తర్వాత తన సత్తా చాటుతూ, కలెక్షన్స్‌లోనూ ఔరా అనిపిస్తుంది. తాజాగా జాతిరత్నాలు మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఫుల్ ఫన్నీగా సాగిన ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu