HomeTelugu Trendingపాయల్‌ న్యూమూవీ ఫస్ట్‌లుక్‌

పాయల్‌ న్యూమూవీ ఫస్ట్‌లుక్‌

Payal Anaganaga o athidi
టాలీవుడ్‌లో ‘ఆర్‌.ఎక్స్‌ 100’తో ఎంట్రీ ఇచ్చిన హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. ఈమె తాజగా దయాల్‌ పద్మనాభన్‌ తెరకెక్కించిన పీరియాడిక్‌ థ్రిల్లర్‌ ‘అనగనగా ఓ అతిథి’ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రంలో పాయల్‌, చైతన్య కృష్ణ నటీనటులుగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్‌ 13న ఓటీటీలో విడుదల కానుంది. ఇదొక పీరియాడికల్‌ మూవీ. కన్నడ చిత్రపరిశ్రమలో అవార్డ్ విన్నింగ్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు దయాల్‌ ద్మనాభన్‌ తెలుగులో డైరెక్ట్‌ చేస్తున్న తొలి చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి రిలీజ్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu