HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌-5లో హాట్‌ బ్యూటీ!

బిగ్‌బాస్‌-5లో హాట్‌ బ్యూటీ!

Payal rajput in telugu bigg

తెలుగు బిగ్‏బాస్ రియాల్టీ షో ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తిచేసుకుంది. ఇక ఐదో సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. జూలై రెండో వారంలో ఈ షోను ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఈ షోలో పాల్గోనే కంటెస్టెంట్స్ ను జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు కూడా పూర్తిచేసినట్లుగా సమాచారం. ఇంకో పది రోజుల్లో ఫైనల్ కంటెస్టెంట్స్ ను పైనల్ చేసి.. వారిని క్వారంటైన్ లో ఉంచిన తర్వాత సీజన్ ను ప్రారంభించున్నారట.

బిగ్‌బాస్‌-5 కంటెస్టెంట్స్‌గా ఇప్పటికే యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో హాట్‌ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌ దక్కినట్లు తెలుస్తోంది. ఇందు కోసం పాయల్‌కు పారితోషికం కూడా ఆఫర్ చేశారట. దీనికి పాయల్‌ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒక సీజన్ లో గెస్ట్ గా వచ్చి అలరించింది ఈ బ్యూటీ. పాయల్ ఎంట్రీతో బిగ్ బాస్ షోను మరింత ఎక్కువ మంది వీక్షించారు. అయితే ఇప్పుడు ఏకంగా సీజన్ మొత్తానికి తాను కావాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. కూడా పాల్గొనబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu