HomeTelugu Trending'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' టీజర్

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్

Phalana Abbayi Phalana Amma

నాగశౌర్య – మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. విశ్వప్రసాద్ – దాసరి పద్మజ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఆయనే కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చడం విశేషం.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. హీరో .. హీరోయిన్ పాత్రలను పరిచయం చేస్తూ, ఆ పాత్రల చుట్టూ తిరిగే సన్నివేశాలపై ఈ టీజర్ కట్ చేశారు. కల్యాణి మాలిక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ‘ఉగాది’ కానుకగా మార్చి 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu