HomeTelugu Trending'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్‌లుక్‌ విడుదల

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Phalana abhayi phalana amma
అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్‌లో … నాగశౌర్య హీరోగా రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా ప్రకటించి చాలా నెలలు అయ్యింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. రచన మరియు దర్శకత్వం అవసరాల శ్రీనివాస్ అందించగా మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను దాసరి ప్రొడక్షన్స్ వారితో కలిసి నిర్మించి విడుదల చేయబోతున్నారు.

ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమాకు కళ్యాణి మాళిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అవసరాల కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా ఈ సినిమాలో మేఘా చక్రవర్తి, అశోక్ కుమార్,అభిషేక్ మహర్షి, శ్రీవిద్య తదితరులు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

At last Phalana Abbayi Pahalana Ammayi Arrived

Recent Articles English

Gallery

Recent Articles Telugu