HomeTelugu Trendingదృశ్యం సీక్వెల్‌కు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్

దృశ్యం సీక్వెల్‌కు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్

Drushyam sequel
విక్టరీ హీరో వెంకటేష్, మీనా జంటగా నటించిన దృశ్యం చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో మోహన్‌లాల్ నటించిన మూవీకి రీమేక్.అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఇందులో వెంకటేష్ నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మలయాళంలో దృశ్యం-2 రెడీ అయింది. ఇందులో మోహన్‌లాల్, మీనా నటించారు. ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం ఎఫ్3 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు వెంకటేష్. ఈ సినిమా తర్వాత దృశ్యం-2 షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu