HomeTelugu Big Storiesపిట్టకథలు ట్రైలర్‌

పిట్టకథలు ట్రైలర్‌

Pitta Kathalu Official Tr
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మొట్ట మొదటి తెలుగు ఆంథాలజీ సిరీస్ “పిట్టకథలు” రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి ఈ నలుగురు డైరెక్టర్‌లు ఈ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. శృతిహాసన్, అమలా పాల్, ఈషా రెబ్బా, సాన్వే మేఘన ప్రధాన పాత్రల్లో నటించారు. మంచు లక్ష్మి, అషిమా నర్వాల్, సత్యదేవ్, సంజిత్ హెగ్దే ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ ఈ తెలుగు ఆంథాలజీని అధికారికంగా ప్రకటించి టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 19న ‘పిట్టకథలు’ విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ఆంథాలజీ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ‘పిట్టకథలు’ 190 దేశాలలో ఫిబవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని నెట్ ప్లిక్స్ ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu