HomeTelugu Trendingది మ్యాగజైన్ కోసం పూజా హెగ్డే హాట్‌ ఫొటోలు

ది మ్యాగజైన్ కోసం పూజా హెగ్డే హాట్‌ ఫొటోలు

5 8
మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. తాజాగా ఆమె ‘అరవింద సమేత’ తో హిట్ కొట్టింది. అంతేకాదు.. ఆ మధ్య విడుదలైన మహేష్ ‘మహర్షి’తో కూడా మంచి విజయం అందుకుంది. దీంతో ఊపుమీద వున్న పూజ, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతోంది. అది అలా ఉంటే ఈ భామ ది మ్యాగజైన్ కోసం అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా పూజా నటించిన అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్నారు.

5a

Recent Articles English

Gallery

Recent Articles Telugu