HomeTelugu Big StoriesPoonam Pandey: షాకింగ్‌: బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే కన్నుమూత

Poonam Pandey: షాకింగ్‌: బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే కన్నుమూత

Poonam Pandey passed awayPoonam Pandey : బాలీవుడ్ నటి పూనమ్ పాండే(32) మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ మృతి చెందిందని పూనమ్ పాండే రియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఇది నిజమేనా లేక పబ్లీసిట్ కోసం ఇలా చేస్తుందా అనే ఆలోచనలో పడ్డారు నెటిజన్లు.

పూనమ్ పాండే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫెమస్ అయ్యింది. బాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనమ్ పాండే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియాతోనే అభిమానులకు టచ్ లో ఉంటుంది. గతంలో చాల రకాల వివాదాస్పద కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది.

పూనమ్ పాండే మరణ వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనమ్ ఇప్పుడు సడన్ గా చనిపోవడం ఏంటా అని అంతా షాక్ కు గురవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu