HomeTelugu Trendingప్రపంచ వ్యాప్తంగా కొత్త రికార్డు సృష్టించిన 'ఆదిపురుష్‌'

ప్రపంచ వ్యాప్తంగా కొత్త రికార్డు సృష్టించిన ‘ఆదిపురుష్‌’

prabhas adipurush movie upd

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ రాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్‌. రామాయణం ఆధారంగా ఈ సినిమాను బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓమ్ రౌత్ ఆవిష్కరించాడు. సీతాదేవిగా కృతి సనన్ .. హనుమంతుడిగా దేవ్ దత్త .. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలల్లో నటించారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నిన్న జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 7 వేల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తొలిరోజున 140 కోట్లను వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని బాలీవుడ్ సినిమాల రికార్డులను అధిగమించింది. శని .. ఆదివారాల్లో ఈ సినిమా 300 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

రాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ .. హనుమంతుడిగా దేవ్ దత్త తమ పాత్రలకి న్యాయం చేశారు. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటన పర్వలేదు. కాకపోతే ఆయన పాత్ర విషయంలో చేసిన మార్పుల వలన, ఆయన పాత్రకు కనెక్ట్ కాలేకపోయారు. ఎలాంటి మార్పులు చేయకుండా ఈ సినిమాను తీసి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu