HomeTelugu Trendingరవితేజకు జంటగా ప్రణీత!

రవితేజకు జంటగా ప్రణీత!

Praneetha opposite Ravi Tej

టాలీవుడ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రణీత. పలు తెలుగు సినిమాల్లో చేసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన చేసిన కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు లేకపోయినా ఇతర భాషల్లో మాత్రం అవకాశాలు వస్తున్నాయి. అయితే తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్తించినా రెండు సంత్సారాలుగా ఎటువంటి అవకాశాలు రాలేదు. ఎట్టకేలకు ఈ భామకు టాలీవుడ్‌లో సక్సెస్ అయ్యేందుకు మరో అవకాశం వచ్చిందని సమాచారం. మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించేందుకు ఈమెకు ఛాన్స్‌ వచ్చిందట. మరి కొన్నాళ్లలో షూటింగ్‌ను మొదలు చేయనున్న ఈ సినిమాలోకి మరో హీరోయిన్‌ను కూడా ఎంపిక చేయనున్నారిన వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu