HomeTelugu Newsచిరు చిన్న అల్లుడు సినిమాకి కోటి డిమాండ్ చేసిన హీరోయిన్‌!

చిరు చిన్న అల్లుడు సినిమాకి కోటి డిమాండ్ చేసిన హీరోయిన్‌!

చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ యొక్క రెండవ సినిమా ఇటీవలే అధికారికంగా కన్ఫర్మ్ అయింది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పులి వాసు అనే కొత్త డైరెక్టర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించమని మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ను అడిగారట దర్శక నిర్మాతలు.

5 25

కానీ ప్రియా మాత్రం స్టార్ హీరోయిన్ రేంజులో కోటి రూపాయలు డిమాండ్ చేసిందని, దీంతో నిర్మాతలు వెనక్కు తగ్గారని సమాచారం. ‘ఓరు ఆధార్ లవ్’ సాంగ్ టీజర్ తో ఓవర్ నైట్లో బోలెడంత ఇమేజ్ తెచ్చుకున్న ఈమె ఇలా మొదటి సినిమాకే కోటి అడగటం కొంచెం ఓవర్ అని అంటున్నారు అందరూ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu