HomeTelugu Newsప్రియమణి 'సిరివెన్నెల' ట్రైలర్‌

ప్రియమణి ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

9 21రెగ్యులర్‌గా హారర్‌ సినిమాలు.. దెయ్యాలు, ఆత్మల కథలతో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు హిట్‌ అయ్యాయి. తాజాగా ఆ జాబితాలోకి చేరేందుకు ‘సిరివెన్నెల’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో మహానటి ఫేమ్‌ బేబి సాయి తేజస్విని (రాజేంద్ర ప్రసాద్‌ మనవరాలు), ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరివెన్నెల ట్రైలర్‌ తాజాగా విడుదల అయింది. ఈ ట్రైలర్‌లో డైలాగ్స్‌ హైలెట్‌గా నిలిచాయి. కమల్‌ బోహ్రా, ఏఎన్‌బి కోఆర్డినేటర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రకాష్‌ పులిజాల తెరకెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu