HomeTelugu Trendingప్రియాంక చోప్రా ఫొటోలు.. వైరల్‌

ప్రియాంక చోప్రా ఫొటోలు.. వైరల్‌

5 23
బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ గ్లోబల్ స్టార్‌ ఎదిగింది. తరుచు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఈమె ఏ పని చేసిన ట్రెండింగ్ అవుతోంది. ప్రియాంక చోప్రా..అమెరికన్ పాప్ సింగర్‌ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రియాంక మరింత పాపులర్ అయింది. తాజాగా ఆమె చేసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu