HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండతో పూజాహెగ్డే రొమాన్స్

విజయ్‌ దేవరకొండతో పూజాహెగ్డే రొమాన్స్

Puja with Vijay Devarakonda
టాలీవుడ్‌లో నటి పూజా హెగ్డేకు బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో పూజాహెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం పూజా మహేష్ సరసన గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది.

టాలీవుడ్ లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ హిట్‌తో వరుసగా అవకాశాలు అందుకుంది పూజాహెగ్డే. ఆ తర్వాత తమిళంలోనూ వరుస అవకాశాలతో బిజీగా మారింది. అదే సమయంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కొన్ని హిట్స్ ఇచ్చినప్పటికీ తర్వాత ఫ్లాప్‌ నిరాశపరిచాయి.

దీంతో పూజాహెగ్డే మళ్లీ టాలీవుడ్ బాట పట్టినట్టు తెలుస్తోంది. విజయ్‌దేవరకొండతో చేస్తే తెలుగులో మరో ఆసక్తికరమైన జోడీ ప్రేక్షకులను అలరించనుంది. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu