HomeTelugu Trendingపుష్ప: సెకండ్‌ పార్ట్‌ టైటిల్‌ లీక్‌

పుష్ప: సెకండ్‌ పార్ట్‌ టైటిల్‌ లీక్‌


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం’పుష్ప. ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో నేడు విడుదలైంది. వచ్చే ఏడాది సెకండ్ పార్ట్ విడుదల కానుంది. అయితే సెకండ్ పార్ట్‌కు ఏ టైటిల్‌ ఫిక్స్‌ చేస్తారో అని బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు పుష్ప ది రైజ్ చివర్లో సెకండ్ పార్ట్ మూవీ పేరును దర్శకుడు సుకుమార్ రివీల్ చేశాడు. సెకండ్ పార్ట్‌కు ‘పుష్ప-ద రూల్’ టైటిల్ పెట్టాడు. పుష్ప ది రైజ్‌తోనే మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బన్నీ.. సెకండ్‌ పార్టులో తన రూలింగ్‌తో మరింత పీక్స్‌కు తీసుకువెళ్లనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu