HomeTelugu Trendingరకుల్‌ ప్రీత్‌ సింగ్‌ యోగా ఫోజులు వైరల్‌..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ యోగా ఫోజులు వైరల్‌..

6 18
లాక్‌డౌన్‌ నేపధ్యలో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. అంతేకాక వారి ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెడుతున్నారు. జిమ్‌, యోగాశనాలు వంటివి ఇంట్లోనే ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమాలనుతో పంచుకుంటున్నారు. ఇక సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా తనకు సంబంధించిన ఫన్నీ వీడియోలు, ఫొటోలు, యోగా పిక్స్‌ షేర్‌ చేస్తు అభిమానులను ఖుషి చేస్తుంది. అటువంటి కొన్ని పిక్స్‌ మీ కోసం..

6a 5

Recent Articles English

Gallery

Recent Articles Telugu