HomeTelugu Trendingమాల్దీవుల్లో బికినీలో రకుల్‌ రచ్చ

మాల్దీవుల్లో బికినీలో రకుల్‌ రచ్చ

Rakul preet singh with gree
టాలీవుడ్ భామలు మాల్దీవుల బాట పట్టారు. కాజల్ అగర్వాల్ హానీమూన్‌కి వెళ్లాగా.. ఇటీవలే ప్రణీత కూడా మాల్దీవుల నుండి ఓ ఆస్తకికర వీడియో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ వారు తీసుకున్న ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా రకుల్‌‌ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో వాలిపోయింది. అక్కడ సముద్రపు ఒడ్డున బికినీలో రచ్చ చేస్తోంది ఈ బ్యూటీ. రకుల్ తన కుటుంబ సభ్యులతో మాల్దీవులకు వెకేషన్ వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న రకుల్ సముద్రాన్ని ఆస్వాదిస్తూ.. గ్రీన్ స్విమ్ సూట్ లో ఉన్న తన ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu