HomeTelugu Trendingరకుల్‌ బికినీ పిక్‌ వైరల్‌

రకుల్‌ బికినీ పిక్‌ వైరల్‌

Rakul preet singh bikini ph

రకుల్ ప్రీత్ సింగ్ తరచు తనకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడయాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్ట్ గా బీచ్ బికినీ ట్రీట్ తో రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఏకంగా సముద్రం ఊయల్లో.. అలలపై ఊయల ఊగుతోందీ. చలువు కళ్లద్దాలతో.. టూ పీస్ బికినీలో ఫొటోకు ఫోజిచ్చిన రకుల్ అందాలను చూసి.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ట్విటర్ లో తన సముద్రపు అందాలను పోస్ట్ చేసిన రకుల్.. దానికో అందమైన క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. నవ్వుతూ ఉండడమే తన డైలీ థెరపీ అని రాసుకొచ్చిన రకుల్.. జీవితంలో లాఫింగ్ ఎంత ఇంపార్టెంటో చెబుతోంది. ఈ అందం.. ఆనందం.. కలిసిన ఈ ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Recent Articles English

Gallery

Recent Articles Telugu