HomeTelugu Trendingరామ్‌ చరణ్‌ ఫొటో వైరల్‌

రామ్‌ చరణ్‌ ఫొటో వైరల్‌

Ram charan new photo goes v

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫీ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ పిక్ లో సూర్యుడి కిరణాలు చరణ్ పై పడగా, ఆయన మరింత ప్రకాశవంతంగా కన్పిస్తున్నారు. కెమెరాకు ఫోజులిస్తూనే విటమిన్ డిని కూడా అందుకుంటున్నాడు చరణ్. ఈ పిక్ కారణంగా చరణ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఈ పిక్ పాన్ ఇండియా మూవీ “ఆర్సీ 15” సినిమా సెట్స్ లో తీసుకున్నాడు చరణ్‌. సోమవారం సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ ఫొటోతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ లోబో, చరణ్ కలిసి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహించిన “RRR” విడుదలకు సిద్ధంగా ఉన్నాడు. రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్”లో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో చరణ్ స్క్రీన్ స్పేస్ పంచుకున్నాడు. “ఆర్‌ఆర్‌ఆర్‌”లో అలియా భట్, అజయ్ దేవగన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చరణ్ “ఆర్సీ 15” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

Recent Articles English

Gallery

Recent Articles Telugu