HomeTelugu Big Storiesఆసక్తికరంగా రామ్‌ 'రెడ్‌' ట్రైలర్‌

ఆసక్తికరంగా రామ్‌ ‘రెడ్‌’ ట్రైలర్‌

Ram Red Movie Trailer
టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తడమ్‌’కు ఇది రీమేక్‌. కిషోర్‌ తిరుమల డైరెక్షన్‌ లో వస్తున్న ఈ సినిమాలో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చిత్రబృందం సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. ఇందులో రామ్‌ రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu