HomeTelugu Trending'తెలిసినవాళ్ళు' మూవీ టీజర్‌

‘తెలిసినవాళ్ళు’ మూవీ టీజర్‌

Telisinavaallu movie teaser

హెబ్బా పటేల్‌- రామ్‌ కార్తీక్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘తెలిసినవాళ్ళు’. విప్లవ్‌ కోనేటి డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమాని సైరెన్‌ బ్యానర్‌పై విపులవ్‌ కోనేటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్‌, స్పెషల్‌ వీడియోస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈసినిమా నుండి టీజర్‌ విడుదలైంది.

ఢిల్లీలో జరిగిన మాస్‌ సూసైడ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన్నట్లు తెలుస్తుంది. ఈ టీజర్‌ లో హీరో- హీరోయిన్‌లు ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్‌ పెళ్లికి ఒప్పుకోదు. కారణం కుంటుంబం మొత్తం కలిసి సూసైడ్‌ చేసుకోవాలి అనుకుంటారు. ఇలా చేస్తే తన చనిపోయిన తన తాత తిరిగివస్తాడు అని వారి నమ్మకం. అయితే ఈ సూసైడ్‌ నుండి ఆ ఫ్యామిలీని రక్షించగలడా.. అనేది తెలియలంటే సినిమా చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu