HomeTelugu Trendingఓటీటీలో విడుదల కానున్న 'రంగ్‌ దే'

ఓటీటీలో విడుదల కానున్న ‘రంగ్‌ దే’

Rang de on ott release date

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ – సాయి పల్లవి జంటగా నటించి చిత్రం ‘రంగ్ దే’. మార్చి 26న థియేట‌ర్ల‌లో విడుద‌లై విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీ విడుదల కానుంది. ప్ర‌ముఖ ఓటీటీ జీ5లో జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేర‌కు మూవీ యూనిట్‌ ట్వీట్ చేసింది. మీరు ఎంత‌గానో ఎదురుచూస్తోన్న రంగు రంగుల ప్రేమ ఇంద్ర‌జాలం ‘రంగ్ దే’ జూన్‌ 12 నుంచి జీ 5లో మాత్ర‌మే.. అని పేర్కొంది. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. మార్చి 26న థియేట‌ర్ల‌లో విడుద‌లై సంద‌డి చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu