HomeTelugu Trendingరణవీర్‌ సింగ్‌ న్యూగెటప్‌.. నెటిజన్లు కామెంట్స్‌

రణవీర్‌ సింగ్‌ న్యూగెటప్‌.. నెటిజన్లు కామెంట్స్‌

6 23
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా మార్చుకుంటాడు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. తాజాగా రణవీర్ సింగ్ కు సంబందించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోపై నెటిజన్లు రకరాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలో రణవీర్ అఘోరాల కనిపించాడు. తెల్లటి కళ్ళు దట్టంగా పెరిగిన జుత్తు తో రాక్షసుడిగా కనిపించాడు. ఈ ఫోటోకి ఓ ఫన్నీ కామెంట్ కూడా పెట్టాడు నెటిజన్లు. ప్రస్తుతం సెల్ఫ్ క్వారెంట్ లో ఉన్న తాను ఇలా బయటకు వస్తానని రాసాడు. దానికి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu