HomeTelugu Trendingసమంత-నాగ చైతన్య వ్యక్తిగత జీవితంపై ఉమైర్‌ సంచలన వ్యాఖ్యలు

సమంత-నాగ చైతన్య వ్యక్తిగత జీవితంపై ఉమైర్‌ సంచలన వ్యాఖ్యలు

umair sandhu sensational twబాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు గురించి తెలిసిందే. సెలబ్రెటీలపై వివాదాస్పద ట్వీట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో ఆయన టాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఉమనైజర్ అని… మహేశ్ బాబు, పూజ హెగ్డే మధ్య ఏదో ఉందని ట్వీట్లు చేసి టాలీవుడ్ అభిమానుల చేత ఒక స్థాయిల్లో తిట్లు తిన్నాడు. మా హీరోల గురించి మాట్లాడే ధైర్యం వచ్చిందా అంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. అయిన ఉమైర్‌ బుద్ధి మార్చుకోలేదు.

ఇప్పుడు తాజాగా సమంత వ్యక్తిగత జీవితంపై ట్వీట్ చేశాడు. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సమంత- నాగచైతన్య నాలుగేళ్లు కలిసి ఉన్న తరువాత పలు కారణాలు వల్ల విడిపోయ్యారు. అయితే దీనిలో సమంత తప్పు ఉంది అని కొందరు అంటే.. నాగచైతన్యకు కొందరు సపోర్ట్‌ చేశారు. ఏదిఏమైనా విడుకుల తరువాత ఇద్దరూ తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే క్రమంలో ఉమైర్‌ వీరిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

సమంతను నాగ చైతన్య చాలా టార్చర్ పెట్టాడని తెలిపాడు. చైతూ ఒక బ్యాడ్ హస్బెండ్ అని విమర్శించాడు. ఆయన వల్ల సమంత శారీరకంగా, మానసికంగా చాలా వేదనను అనుభవించిందని అన్నాడు. సమంత గర్భం దాల్చినప్పటికీ చైతూ వల్ల అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. దీంతో ఆయనపై మరోసారి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ విషయం నీకు సమంత చెప్పిందా? అంటూ మండిపడుతున్నారు. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తే బాగోదంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu