HomeTelugu Trendingఎయిర్‌ పోర్ట్‌ లో రష్మిక క్లీవేజ్‌ షో

ఎయిర్‌ పోర్ట్‌ లో రష్మిక క్లీవేజ్‌ షో

Rashmi New Look Viral

టాలీవుడ్‌లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌ రెంజేకి ఎదిగిన బ్యూటీ రష్మిక మందన. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది ఈ అమ్మడు. అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. శర్వానంద్ హీరోగా రాబోతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో చేస్తోంది. వీటితో పాటు ‘మిష‌న్ మ‌జ్ను’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. అలాగే, అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ అనే సినిమాలోనూ నటిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియా ద్వారా సంద‌డి చేస్తున్న ర‌ష్మిక త‌న ఫాలోవ‌ర్స్ పెంచుకుంటుంది. ర‌ష్మిక ఇండియా మొత్తం చ‌క్క‌ర్లు కొడుతుంది. తాజాగా ఎయిర్ పోర్ట్‌లో కిల్లింగ్ లుక్‌తో కనిపించింది ర‌ష్మిక‌. రెడ్‌ కలర్‌ డ్రైస్‌లో క్లీవేజ్ షోకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

rshmika

Recent Articles English

Gallery

Recent Articles Telugu