HomeTelugu Trending'ధమాకా' మూవీ అప్డేట్‌ వచ్చేస్తుంది

‘ధమాకా’ మూవీ అప్డేట్‌ వచ్చేస్తుంది

Ravi teja dhamaka interesti

టాలీవుడ్‌ హీరో రవితేజ త్రినాథరావు నక్కిన దర్శత్వంలో వస్తున్న చిత్రం ‘ధమాకా’. పెళ్లి సందD ఫేం శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ను రేపు ఉదయం 10.01 గంటలకు ప్రకటించనున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు మేకర్స్‌.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిరాగ్‌ జానీ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు

Recent Articles English

Gallery

Recent Articles Telugu