HomeTelugu Trendingరవితేజ క్రాక్ ప్రిరిలీజ్ ఫంక్షన్ హైలైట్స్

రవితేజ క్రాక్ ప్రిరిలీజ్ ఫంక్షన్ హైలైట్స్

Krack Raviteja
రవితేజ హీరోగా రూపొందిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘క్రాక్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్‌లో మూడో సినిమా ఇది. ఇది తప్పక బ్లాక్ బస్టర్ అవుతుందని దర్శకుడు అంటున్నారు. ఒంగోలు బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులోని ప్రతి పాత్ర యదార్థమేనని దర్శకుడు అంటున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu