HomeTelugu Trending'రెడ్డిగారింట్లో రౌడీయిజం' టీజర్‌

‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ టీజర్‌

Reddygarintlo rowdyism teas
యువ నటుడు రమణ్‌ హీరోగా, ఎం.రమేశ్‌, గోపి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. రొమాంటిక్‌, యాక్షన్‌ సన్నివేశాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంది. ప్రేమ పెళ్లి గురించి హీరో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వర్ష విశ్వనాథ్‌, పావని, ప్రియాంక, అంకిత,లావణ్య, వినోద్‌ కుమార్‌,రచ్చ రవి తదితరులు నటిస్తున్నారు. కె.రమణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి చక్రి సోదరుడు మహిత్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu