HomeTelugu Trendingశరవేగంగా 'ఆద్య' షూటింగ్

శరవేగంగా ‘ఆద్య’ షూటింగ్

RenuDesai Web Series web
రేణుదేశాయ్ చాలా ఏళ్లు తరువాత రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. కెమెరా ముందుకు రాబోతోంది. ఓ వెబ్ సిరీస్ తో ఆమె ప్రేక్షకులను పలకరించనుంది. రేణు ‘ఆద్య’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా వెబ్ సిరీస్ గా ఇది తెరకెక్కుతుంది. ఈ వెబ్ సిరీస్ లో పవర్ఫుల్ లేడీ పాత్రలో రేణు నటించబోతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ వెబ్ సిరీస్ మొదటి షడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు రామోజీఫిలిమ్ సిటీలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ వెబ్ సిరీస్ లో నందిని రాయ్ బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాక దర్శకురాలిగా రైతులపై ఓ సినిమా చేస్తుంది. రైతులు ఎదురుకుంటున్న సమస్యల పై రేణుదేశాయ్ సినిమా ఉండబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu