HomeTelugu Trendingఅకిరా ఫొటోలు వైరల్

అకిరా ఫొటోలు వైరల్

Akira Look Viral

akhira
మెగా డాటర్ నిహారిక పెళ్లికి ఫ్యామిలీ మొత్తం బయలుదేరారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, బన్నీతో పాటు మెగా హీరోలు అందరు ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన కొడుకు అకిరాతో అక్కడకు చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో దిగిన అకిరా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకిరా హైట్, లుక్ మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu