HomeTelugu Trending'రీవైన్డ్‌' టీజర్‌

‘రీవైన్డ్‌’ టీజర్‌

Rewind teaser
తమిళ నటుడు స్టార్ శింబు, కల్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్‌లుగా డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రీవైన్డ్‌’. 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు టైటిల్‌ “మానాడు” ఈ రోజు (ఫిబ్రవరి 3) మధ్యాహ్నం 2.34 నిమిషాలకు రవితేజ ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు. ఈ రోజు శింబు పుట్టినరోజు సందర్భంగా.. ఈ మూవీ తెలుగు వెర్షన్ టీజర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని రవితేజ అన్నారు. హీరో శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu