HomeTelugu Trending'RGV దెయ్యం' ట్రైలర్‌ విడుదల

‘RGV దెయ్యం’ ట్రైలర్‌ విడుదల

RGV Deyyam Movie Trailer
వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ‘RGV దెయ్యం’ సినిమాని తెరెకెక్కించిన సంగతి తెలసిందే. ఈ సినిమాలో డా. రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్‌కు రెడీ అవుతుంది. కాగా ఈ రోజు రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా ‘RGV దెయ్యం’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu