HomeTelugu Trending'ఆర్జీవీ మిస్సింగ్' ట్రైలర్‌

‘ఆర్జీవీ మిస్సింగ్’ ట్రైలర్‌

RGV missing movie trailer
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్జీవీ మిస్సింగ్’. దసరా సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. వర్మ మిస్సైన ఘటనకు సంబంధించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ టీజర్‌లో పలువురు టాలీవుడ్‌ స్టార్లు, పలువురు రాజకీయ ప్రముఖుల్ని పోలిన నటులు ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu