HomeTelugu Trending'అప్సర'స ను ముద్దులతో ముంచెత్తిన ఆర్జీవీ..

‘అప్సర’స ను ముద్దులతో ముంచెత్తిన ఆర్జీవీ..

4 5

రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ప్రాజెక్టు ‘థ్రిల్లర్’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మరో హాట్‌ బ్యూటీ ‘అప్సర’ రాణి ని ఎంపిక చేశాడు వర్మ. తన కొత్త సినిమా హీరోయిన్‌ను చాలా హాట్‌గా పరిచయం చేశాడు వర్మ. నిజానికి అప్సర రాణి తెలుగులో ‘ఉల్లాల ఉల్లాల’ ‘4 లెటర్స్’ అనే సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఇప్పుడు వర్మ దృష్టిలో పడి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ. వర్మ కూడా గ్యాప్ ఇవ్వకుండా అమ్మడి ఫొటోస్ షేర్ చేస్తూనే ఉన్నాడు. నిన్న పరిచయం చేస్తూ.. పొగడతలతో ముంచేతిన వర్మ ఈ రోజు ఆమెతో చనువుగా ఉన్న ఫోటో ఒకటి షేర్‌ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వర్మ ఈ ఫొటోలో ఆమెను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టేసేసాడు. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి

Recent Articles English

Gallery

Recent Articles Telugu